Pineapple: పైనాపిల్ తింటే గొంతులో దురద కొందరికి ప్రమాదకరమా?
పైనాపిల్లో విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, ఐరన్, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు, అజీర్ణం, వాంతులు, కడుపు చికాకుకూడా, రక్తస్రావం, గొంతు దురద, పెదవులు వాపు సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.