Periods Pain: ఈ టిప్స్ పాటిస్తే పీరియడ్స్ పెయిన్ క్లియర్!
పీరియడ్స్‌లో నొప్పి, అధిక రక్తస్రావంతో బాధపడుతున్నట్లయితే సోంపు, మెంతుల వాటర్ బాగా ఉపయోగపడతాయి. గ్లాసు నీటిలో వీటిని వేసి కాస్త మరిగించి గోరువెచ్చగా తాగితే వెంటనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. వీటి పొడి కలిపిన నీటిని అయిన తాగవచ్చని నిపుణులు అంటున్నారు.