LIC Big Alert: LIC పాలసీదారులకు బిగ్ అలర్ట్.. అవి క్లిక్ చేశారో అంతా గోవిందా!
ప్రభుత్వరంగ బీమా సంస్థ LIC పాలసీదారులకు కీలక సూచన చేసింది. LIC పేర్లతో నకిలీ యాప్స్ సర్కూలేట్ అవుతున్నట్లు తెలిపింది. పాలసీ దారులు ఫేక్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆఫర్లు చూసి మాయగాళ్ల వలలో పడొద్దని హెచ్చరించింది.