బిజినెస్ LIC: ఎస్బిఐని బీట్ చేసిన ఎల్ఐసీ...ఆ జాబితాలో అగ్రస్థానంలోకి ..!! ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ ఐసీ మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా మొదటిస్థానంలో నిలిచింది. మార్కెట్ క్యాప్ పరంగా ఎల్ఐసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)ని వెనక్కి నెట్టింది. LIC ఇప్పుడు దేశంలోనే అత్యంత విలువైన PUSUగా అవతరించింది . By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Jeevan Utsav: LICలో ఈ పాలసీతో బిందాస్.. జీవితాంతం ఏడాదికి 50వేలు వస్తూనే ఉంటాయి.. LIC జీవన్ ఉత్సవ్ పేరుతో కొత్త పాలసీ తెచ్చింది. కనీసం 5 లక్షల రూపాయలకు ఇన్సూర్ చేసుకుంటే.. సంవత్సరానికి రూ. 1.16 లక్షలు (GSTతో సహా) 5 ఏళ్ల పాటు ప్రీమియంగా చెల్లించాలి. మరో ఐదేళ్ల వెయిటింగ్ పిరియడ్ తరువాత నుంచి ప్రతి ఏటా 50 వేలు మరణించే వరకూ ఇస్తూనే ఉంటారు. By KVD Varma 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Jeevan Tarun: ఎల్ఐసీ అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ.171తో మీ పిల్లలకు రూ.28 లక్షలు..!! మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్..దీనిలో బీమా కవరేజీతోపాటు మనీ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. తక్కువ ప్రీమియంతో అధిక మొత్తాన్ని పొందే ఈ ఎల్ఐసీ తరుణ్ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి. By Bhoomi 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Dhan Varsha Scheme: ఒకసారి పెట్టుబడి పెడితే.. రూ. 93 లక్షల వరకు పొందవచ్చు.. వివరాలివే.. ఎల్ఐసీ.. భారతీయులందరూ ఎంతో ప్రగాఢంగా విశ్వసించే బీమా సంస్థ. ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంటూ ఎల్ఐసీ కూడా అనేక బీమా పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ బీమా పథకాల ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే.. ఎల్ఐసీ ధన్ వర్ష పథకాన్ని కూడా తీసుకువచ్చింది బీమా సంస్థ. ఇందులో ఒకేసారి భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ కాలంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఉదాహరణకు రూ. 10 లక్షలు ఒకే ప్రీమియంలో చెల్లిస్తే.. మెచ్యూరిటీ కాలానికి రూ. 93 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి. By Shiva.K 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn