Best Pension Policy : జీవితం విలువ తెలిసేది వృద్ధాప్యంలోనే. అందుకే వయస్సులో ఉన్నప్పుడే కాస్తంత వెనకేసుకోవాలని చెబుతుంటారు. వృద్ధాప్యంలో పనిచేయాలన్నా..శరీరం సహకరించదు.ఈ వయస్సులో ప్రశాంతంగా జీవించడం తప్పా మరొకటి ఉండదు. ప్రశాంతంగా జీవనం కొనసాగించాలంటే పెన్షన్ రూపంలో ప్రతినెలా డబ్బు అందుతుండాలి. కానీ వృద్ధాప్యంలో డబ్బు చేతిలో లేకుంటే ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే…60ఏళ్లు పై బడిన తర్వాత హ్యాపీగా బతకవచ్చు. అలాంటి వారికి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి చాలా అవసరం.
పూర్తిగా చదవండి..Best Pension Policy : నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలా?అయితే ఈ స్కీంలో చేరండి..!
మీకు నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో అదిరే పాలసీ అందుబాటులో ఉంది. అది ఎల్ఐసీ కొత్త జీవన్ శాంత్ ప్లాన్. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? రూ. 10వేల పెన్షన్ అందుకోవడం ఎలా?ఈ స్టోరీ చదవండి.
Translate this News: