Kavvampally Satyanarayana : పాపం కవ్వంపల్లి
రెండో విడత మంత్రి పదవుల విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ను మంత్రి పదవి వరించింది. నిజానికి మంత్రివర్గ విస్తరణలో ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మానకోండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం సాగింది.
/rtv/media/media_files/2025/07/02/medaram-jatara-2025-07-02-10-28-17.jpg)
/rtv/media/media_files/2025/06/08/7GsvaYsJGeU9aonOiVeO.jpg)
/rtv/media/media_files/2025/06/07/FEzoBIh0bPn5Adk9LKA0.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Laxman-Kumar-Adluri.jpg)