Maha kumbh mela: ఈసారి కప్ నమ్దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటి వరకు కప్ కొట్టలేదు. ఈ సీజన్లో అయినా కప్ కొట్టాలని ఓ వీరాభిమాని వినూత్న ప్రయత్నం చేశాడు. కుంభమేళాలో జెర్సీకి గంగా స్నానం చేయించి, ఈ తర్వాత పూజలు నిర్వహించాడు. ఈ సారి కప్ పక్కా ఆర్సీబీదే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.