Surya Son of Krishnan: వాలెంటైన్స్ డే స్పెషల్.. రీ రిలీజ్ కానున్న సూర్య బ్లాక్ బస్టర్ మూవీ
ప్రేమికుల దినోత్సం సందర్భంగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ కానుంది. సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి మూవీ రీ రిలీజ్ చేస్తున్నారు.