Maoist: పోలీసులపై దాడులు చేసేందుకు మవోయిస్టుల బిగ్ స్కెచ్.. హిడ్మాకు బదులు పతిరాం!
మవోయిస్టు పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిడ్మాను తొలగించి ఝార్ఝండ్కు చెందిన పతిరాం మాంఝీకి కేంద్ర కమిటీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పతిరాంపై కోటి రివార్డు ఉండగా దాడులు చేయడంలో దిట్టగా పేరుగాంచాడు.