Khammam: వీడని మిస్టరీ..ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కు సంజయ్ కేసు!
ఖమ్మం యువకుడు సంజయ్ మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తొంభై శాతం విచారణ పూర్తిచేశామంటున్న పోలీసులు ఏమీ చెప్పకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును చేధించేందుకు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.