Israel: 90 మంది బందీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.ఒప్పందంలో భాగంగా 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.ఒప్పందంలో భాగంగా 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఇంకా అధికార పగ్గాలు చేపట్టకముందే అగ్రరాజ్యాన్ని అల్లాడిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే టిక్ టాక్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.వివరాలు ఈ కథనంలో..
ఏపీ ప్రభుత్వం అనర్హుల పింఛన్ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య పింఛను లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేయగా.. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి తనిఖీలు చేపట్టనున్నారు.
వృశ్చిక రాశి వారికి నేడు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయికన్య రాశి వారు నేడు మోసపోయే అవకాశాలు ఉంటాయి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది.అలాగే మిగిలిని రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో ...
భారతస్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నీరజ్ హిమాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అతడి పెళ్లి వేడుకగా జరిగింది.
ఖోఖో వరల్డ్ కప్ టోర్నీలో భారత మహిళ, పురుషుల జట్లు అదరగొట్టాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా టీమ్స్ ఘన విజయం సాధించాయి. ఖో ఖోలో తొలి ప్రపంచకప్ గెలిచిన జట్లు మనవే కావడం విశేషం.
తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగ్ బాయ్ దర్శనానికి 70 మందికి పైగా భక్తులతో వెళ్తున్న లారీ మలంగి ఘాటు వద్ద బోల్తా పడింది. 69 మందికి స్వల్ప గాయాలవగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమం ఉంది. క్షతగాత్రులంగా సూర్యగూడ వాసులే.
బీఆర్ఎస్పై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. పదేళ్ల అధికారంలో కోటీశ్వరులకు కొమ్ము కాసిన కపట ప్రేమికులు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. హరీష్ రావు దొంగ ప్రేమ గురించి అందరికీ తెలుసని, ఇకనైనా నాటకాలు ఆపాలంటూ కౌంటర్ ఇచ్చారు.
ఆన్లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ కోసం లోన్ యాప్‌లో తీసుకున్న లక్ష రూపాయల అప్పు కట్టలేకపోవడంతో నిర్వాహకులు న్యూడ్ ఫొటోస్ అన్నకు, బంధువులకు పంపించారు. దీంతో భద్రాధ్రికొత్తగూడెం జిల్లాకు చెందిన సంతోష్ లోథ్ (21) సూసైడ్ చేసుకున్నాడు.