Azmatullah Omarzai: ఆఫ్ఘానిస్తాన్ ప్లేయర్‌ను వరించిన.. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో సంచలనాలు సృష్టించిన అజ్ముతుల్లా ఒమర్జాయ్ని ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2024 వరించింది. గతేడాది ఆటలో సత్తా చాటినందుకు ఐసీసీ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకి ఎంపికైన తొలి ఆఫ్ఘన్ ఆటగాడు కూడా అజ్ముతుల్లానే.