Raj Uddhav: ఎట్టకేలకు కలుసుకున్న ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే.. వీడియో వైరల్
శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మళ్లీ కలిశారు. బంధువుల వివాహ వేడుకలో ఇరు కుటుంబాలు హాజరుకాగా ఒకరినొకరు పలకరించుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.