భారత్లో ఫేమస్ విదేశీ పోర్న్ స్టార్ అరెస్ట్
బాంగ్లాదేశ్ పోర్న్ స్టార్ రియా బర్దేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్కు వచ్చి నకిలీ ఆధార్ కార్డు, పాస్ పోర్టుతో ఉంటున్నారని వచ్చిన ఫిర్యాదుతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.