Nagarjuna: మోదీని కలిసిన అక్కినేని కుటుంబం.. ఎందుకో తెలుసా?
అక్కినేని నాగార్జున కుటుంబ సమేతంగా నేడు భారత ప్రధాని మోదీని కలిశారు. ఈ మీటింగ్లో నాగార్జున అక్కినేని బయోగ్రఫీపై వస్తున్న బుక్ గురించి చర్చించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.