/rtv/media/media_files/2025/02/07/S8o1Edim0Bnl8pKCY4Wo.jpg)
modi with nagarjuna
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున సతీసమేతంగా భారత ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అమల, నాగార్జునతో పాటు కొత్త జంట నాగచైతన్య, శోభిత ఇతర కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. ఈ మీటింగ్ లో నాగార్జున అక్కినేని నాగేశ్వర్ రావు బయోగ్రఫీ పై వస్తున్న బుక్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ అనంతరం పార్లమెంట్ లో ఎంపీ బైరి శబరి తో కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Akkineni family with the Honorable MP @ByreddyShabari Garu at Parliament. 🤩🤩@iamnagarjuna@chay_akkineni@amalaakkineni1@sobhitaD#NagaChaitanya#Nagarjuna#ShreyasMediapic.twitter.com/7oeJ9zZPoj
— Shreyas Media (@shreyasgroup) February 7, 2025
Also Read:Thandel : తండేల్ ఓటీటీ రిలీజ్ అందులోనే..? ఎంత ధరకు అమ్ముడుపోయాయంటే!
నాగేశ్వరరావు పై మోదీ ప్రశంసలు
ఇది ఇలా ఉంటే ఇటీవలే మన్ కీ బాత్‌లో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావును గుర్తుచేశారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు, కృషిని ప్రశంసించారు. మోదీ వ్యాఖ్యలకు నాగార్జున కూడా సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.