హైదరాబాద్లో ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్.. పదోతరగతి ఉంటే చాలు!
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16 వరకు నియామక ర్యాలీ జరుగనుంది.