JOBS: సుప్రీంకోర్టులో 90 ఉద్యోగాలు..డిగ్రీతో పాటు ఆ స్కిల్ ఉంటే చాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సుప్రీంకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన 90 లా క్లర్క్-కమ్-రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 2024 ఫిబ్రవరి 15 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ.