Office Worker Exercises: ఆఫీసులో ఎక్కువ షిఫ్టులు పని చేస్తున్నారా..? ఈ ఐదు వ్యాయామాలతో మంచి ఉపశమనం
ఆఫీసులో ఎక్కువ షిఫ్టులలో పనిచేసేవారు ఇంట్లో ఈ 5 సులభమైన వ్యాయామాలు చేస్తే శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. క్యాట్-కౌ స్ట్రెచ్, చెస్ట్ ఓపెనర్ స్ట్రెచ్, వంతెన భంగిమ, వాల్ ఏంజిల్స్ ప్రతిరోజూ చేస్తే రోజంతా చురుకుగా ఉండగలరని నిపుణులు చెబుతున్నారు.