Andhra Pradesh: అయ్యో ఎంత పని చేశావ్.. తల్లి బైక్ ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య
ఏపీకి చెందిన వల్లెపు రవి భవణ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రెండు సార్లు బైక్ మీద యాక్సిడెంట్ కావడంతో తల్లి బైక్ ఇవ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. యాక్సిడెంట్ కారణంగా బైక్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కన్నీటి పర్యాంతవుతోంది..