Road Accident: అన్నమయ్య జిల్లాలో లారీలు నుజ్జు నుజ్జు.. స్పాట్లోనే ఇద్దరు దుర్మరణం
అన్నమయ్య జిల్లాలో కడప క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో స్పాట్లోనే లారీ డ్రైవర్లు ఇద్దరూ దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.