BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!
తమిళనాడులోని తిరుత్తని సమీపంలో బస్సు, లారీ రెండు ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.