తెలంగాణ KTR: వాడి నియోజకవర్గంలో మాకేం పని.. రేవంత్ పై కేటీఆర్ సంచలన కామెంట్స్! లగచర్ల దాడి ఘటనపై కేటీఆర్ మరోసారి స్పందించారు. కొండంగల్ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం సమస్యను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. సీఎం నియోజకవర్గంలో మేమందుకు వేలు పెడతామన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoists Warning: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్టులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల ఘటనతోపాటు హైడ్రా తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఆపాలనిహెచ్చరించారు. అధికార ప్రతినిధి జగన్ పేరుతో రిలీజైన లేఖ సంచలనం రేపుతోంది. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్?.. టెన్షన్.. టెన్షన్.. TG: కేటీఆర్ చెప్పడం వల్లే కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేయినట్లు పట్నం నరేందర్ రెడ్డి పోలీసులకు చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కేటీఆర్ ఇంటి వద్దకు ముఖ్యనేతలు, బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు. By V.J Reddy 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR Arrest: బిగుస్తున్న ఉచ్చు.. ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్! లగచర్ల ఘటనలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బయటపెట్టిన విషయాల ప్రకారం కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో గవర్నర్, ఇతరుల పర్మిషన్ అవసరం లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ‘ఫార్మా విలేజ్ పేరిట రేవంత్ రియల్ ఎస్టేట్ దందా.. తరలిరండి కామ్రేడ్స్’ లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. పోలీసులు రేవంత్ సైన్యంలా పని చేస్తున్నారన్నారు. By Seetha Ram 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lagacharla: లగచర్ల నిర్వాసితులకు భట్టి గుడ్ న్యూస్..! ఫార్మా కంపెనీల కోసం భూమి కోల్పోతున్న లగచర్ల ప్రజలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. భూ నిర్వాసితులకు భారీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలతో రైతులు ఆందోళన చెందకూడదన్నారు. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lagacharla: లగచర్లలో మళ్లీ హై టెన్షన్..! లగచర్ల గ్రామంలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ డీకే అరుణ లగచర్ల పర్యటనలో తీవ్ర ఉద్రిక్రత చోటుచేసుకుంది. ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఎంపీనే అడ్డుకుంటారా? అంటూ పోలీసులపై అరుణ ఫైర్ అయ్యారు. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lagacharla: కలెక్టర్ పై దాడి ఎలా చేశారంటే.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు! లగచర్ల ఘటనపై రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే సురేష్ దాడి చేయించినట్లు గుర్తించారు. బూంరాస్‌పేట్ పోలీసు స్టేషన్లో ఏ1 సురేష్ తో మరో 45 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn