లాగచర్ల ఘటనపై NHRC దర్యాప్తు | NHRC | RTV
లాగచర్ల ఘటనపై NHRC దర్యాప్తు | NHRC | Vikarabad Lagacharla Collector Attack Incident takes new turn and NHRC is going to inquire into this | RTV
లాగచర్ల ఘటనపై NHRC దర్యాప్తు | NHRC | Vikarabad Lagacharla Collector Attack Incident takes new turn and NHRC is going to inquire into this | RTV
నేను ఆ విషయంపై మాట్లాడితే బాగోదు.. | MLC Kodandaram skips to talk on recent lagacharla incident and pospones his Reaction to when he meets next time | RTV
మహబూబాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లలో గిరిజనులపై దాడికి నిరసనగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నా చేపడుతోంది. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎస్పీ క్యాంపు కార్యాలయంపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు వాటర్ బాటిల్లు విసిరారు.
వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఉగ్రవాది మాదిరిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేశారంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏమైనా పరారీలో ఉన్నాడా? అని ప్రశ్నించింది. నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
రేవంత్ రెడ్డి చంపే*స్తాడు అనుకున్నాం | Lagacharla People where recent attacks on collector happened reacts strongly and support their protests against their lands | RTV
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో లగచర్ల బాధితులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మణిపూర్లో జరిగిన సంఘటనల కన్నా ఇది ఏమాత్రం తక్కువ కాదన్నారు.