కువైట్లో ఏపీ మహిళపై యాసిడ్ దాడి.. పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి!
వైస్సార్కు చెందిన ఓ మహిళ పొట్టకూడు కోసం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లింది. ఇంట్లో పని చేస్తే నెలకు 150 దినార్లు జీతానికి ఒప్పందం చేసుకోగా.. ఆ తర్వాత 100 దినార్లు మాత్రమే ఇచ్చారు. దీంతో ఆ మహిళ యాజమానులను అడగడంతో యాసిడ్తో దాడి చేసి, పిచ్చాసుపత్రిలో చేర్చారు.
/rtv/media/media_files/2025/07/28/kuwait-2025-07-28-18-18-07.jpg)
/rtv/media/media_files/2025/04/10/Mq9RmPQ0PVCg32iBkpKG.jpg)
/rtv/media/media_files/2024/12/22/z5YFZsB6G2LWdzVjiN29.jpg)
/rtv/media/media_files/2024/12/21/JS2Aw1orZVdYf4Yrs4Kz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/lokesh-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T211856.363.jpg)