Kakinada : డబ్బు సంపాదన కోసం వలస వెళ్ళి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మన తెలుగు వాళ్లు. అక్కడి యజమానులు పెట్టే చిత్రహింసలు భరించలేక.. తిరిగి సొంతూరుకి చేరుకోవడానికి వీలు లేక నరకం చూస్తున్నారు. తాజాగా, కువైట్ (Kuwait) లో మరో తెలుగు మహిళ చిక్కుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..AP : కువైట్‌లో చిక్కుకున్న మరో తెలుగు మహిళ.. !
కువైట్‌లో మరో తెలుగు మహిళ నాగమణి చిక్కుకుంది. యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నానంటూ నాగమణి వీడియో విడుదల చేసింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, రోజూ నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ తనను కాపాడాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
Translate this News: