PM Modi: కువైట్లో ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం..
ప్రధాని మోదీ కువైట్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'ది ఆర్టర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'తో సత్కరించింది. విదేశాల నుంచి ప్రధాన మోదీకి వచ్చిన అవార్డుల్లో ఇది 20వ అవార్డు కావడం విశేషం.