Teacher Kidnap: ఏపీలో దారుణం.. క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్ కిడ్నాప్
ఏపీలో దారుణం జరిగింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టీచర్ కిడ్నాప్ కలకలం రేపింది. క్లాస్‌రూమ్‌లో ఉండగానే మునీర్ అహ్మద్ అనే టీచర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.