Nara Lokesh Warnings : కర్నూలు జిల్లా (Kurnool District) పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ (TDP) మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్య ఘటనపై స్పందించారు మంత్రి లోకేష్ (Lokesh). శ్రీనివాసులుపై వైసీపీ (YCP) మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ (X) వేదికగా చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh : ఇక ఉరుకోము.. మాజీ సీఎం జగన్‌కు మంత్రి లోకేష్ హెచ్చరికలు
AP: కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్యను మంత్రి లోకేష్ ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు కొరకు పనిచేశారనే కక్షతోనే వైసీపీ వాళ్ళు హత్యచేశారని ఆరోపించారు. ఓటమి తరువాత జగన్ అండ్ కో ఇలాంటి దాడులకు పాల్పడుతోందని.. నిందితులను విడిచి పెట్టేదిలేదని హెచ్చరించారు.
Translate this News: