తెలంగాణKumari Aunty: వరద బాధితులకు కుమారి ఆంటీ సహాయం.. రూ. 50000 విరాళం! తెలంగాణ వరద బాధితులకు తన వంతు సహాయం చేసేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 50000 విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును కుమారి ఆంటీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. By Archana 18 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBigg Boss 8: బిగ్ బాస్8 కంటెస్టెంట్స్ లిస్ట్.. జనసైనికురాలు రేఖా భోజ్ ఎంట్రీ..! రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా సీజన్ 8 కంటెస్టెంట్స్ కు సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సీజన్ లో ప్రేరణ, కిరాక్ ఆర్పీ, ఏకనాథ్ హారిక, రేఖా భోజ్, బంచిక్ బబ్లూ, అంజలి పవన్, ప్రభాకర్ కంటెస్టెంట్లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Archana 24 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడKumari Aunty : ఏపీ ఎన్నికల ప్రచారంలోకి కుమారీ అంటీ.. ఏ పార్టీ తరఫున అంటే? హైదరాబాద్‌లో ఫుడ్ వ్యాపారం చేస్తూ ఇటీవల ఫేమస్ అయిన కుమారీ ఆంటీ.. తాజాగా గుడివాడ టీడీడీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే ఓటు వేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 10 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKumari Aunty: కుమారి ఆంటీ మెడలో స్వర్ణ హారం.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే..! స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫుల్ పాపులరైన కుమారి ఆంటీ.. బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తాజాగా ఈమెకు సంబంధించిన మరో ఫొటో నెట్టింట వైరలవుతోంది. కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ లో మెడలో బంగారు ఆభరణాన్ని ధరించి సందడి చేశారు. By Archana 06 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKumari Aunty: ఆ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను .. వైరలవుతున్న కుమారి ఆంటీ ఇంటర్వ్యూ ..! ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు కుమారి ఆంటీ. తాజాగా ఆర్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారి ఆంటీ పలు ఆసక్తికర విషయాలు తెలియాజేశారు. తనకు టీవీ షోస్, సీరియల్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయని. ఇప్పటికే రెండు సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చిందని తెలిపారు. By Archana 19 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKumari Aunty: సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వైరలవుతున్న ప్రోమో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫుల్ పాపులరైన కుమారి ఆంటీ.. పలు టీవీ షోస్, ఈవెంట్స్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీరియల్స్ లో కూడా అడుగుపెట్టారు కుమారీ ఆంటీ . "రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్" సీరియల్ లో గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. By Archana 14 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHyderabad: కుమారి ఆంటీ డైలాగ్స్ ఫాలో అవుతున్న హైదరాబాద్ పోలీసులు కుమారీ ఆంటీని తెగ ఫాలో అయిపోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఆమె ఫేమస్ డైలాగ్ మీది 100 అయింది..లివర్ ఎక్స్ట్రాను కాపీ చేస్తూ మీది మెుత్తం రూ. 1000 అయ్యింది. యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా అంటూ సోషల్ మీడియాలో ట్రాఫిక్ రూల్స్ మీద పోస్ట్ పెట్టారు. By Manogna alamuru 20 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాKumari Aunty: స్టార్ మా షోలో కుమారీ ఆంటీ.. వైరలవుతున్న వీడియో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫుల్ పాపులరైన కుమారి ఆంటీ.. ఇప్పుడు స్టార్ మా నిర్వహించిన 'బిగ్ బాస్ ఉత్సవం' ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. స్టేజ్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By Archana 07 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKumari Aunty: కుమారీ ఆంటీకి రేవంత్ గుడ్ న్యూస్.. స్ట్రీట్ ఫుడ్ రీఒపెన్.. భారీ ట్రాఫిక్ జాం వల్ల పోలీసులు కుమారీ స్ట్రీట్‌ఫుడ్‌ను క్లోజ్ చేయగా.. కాంగ్రెస్ సర్కార్ ఆమెకు శుభవార్త తెలిపింది. ఆమె తన స్ట్రీడ్ ఫుడ్‌ను అక్కడే రీ ఓపెన్ చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వ్యాపారుల్ని ప్రోత్సహించడమే ప్రజాపాలన అని అన్నారు. By B Aravind 31 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn