Kumari Aunty: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన పేరు కుమారి ఆంటీ. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఈమె సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రెటీలా మారిపోయింది. మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ ఎదురుగా 5 కేజీల రైస్ తో వ్యాపారం మొదలు పెట్టిన కుమారీ ఆంటీ.. ఇప్పుడు 100 కేజీల ఫుడ్ సర్వ్ చేసే స్థాయికి ఎదిగింది. ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చిన కస్టమర్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. కుమారి ఆంటీ మరింత పాపులరైంది. దీంతో పలు టీవీ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ ఈమెను ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టారు.
పూర్తిగా చదవండి..Kumari Aunty: ఆ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను .. వైరలవుతున్న కుమారి ఆంటీ ఇంటర్వ్యూ ..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు కుమారి ఆంటీ. తాజాగా ఆర్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారి ఆంటీ పలు ఆసక్తికర విషయాలు తెలియాజేశారు. తనకు టీవీ షోస్, సీరియల్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయని. ఇప్పటికే రెండు సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చిందని తెలిపారు.
Translate this News: