Bigg Boss 8 Telugu: బుల్లితెర పై అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదలైన కొంత సమయంలోనే సూపర్ సక్సెస్ అయ్యింది. విభిన్నమైన కాన్సెప్ట్స్, కంటెస్టెంట్స్ తో అలరిస్తూ బుల్లితెర పై టాప్ రేటింగ్ షోగా కొనసాగుతుంది. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో సీజన్ 8 తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సీజన్ 8 ప్రోమో కూడా విడుదల చేశారు మేకర్స్. ఇక ప్రోమో రావడమే ఆలస్యం.. కంటెస్టెంట్స్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. సీజన్ 8 లో పాల్గొనబోయే పలు కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఈ 5 కంటెస్టెంట్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Bigg Boss 8: బిగ్ బాస్8 కంటెస్టెంట్స్ లిస్ట్.. జనసైనికురాలు రేఖా భోజ్ ఎంట్రీ..!
రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా సీజన్ 8 కంటెస్టెంట్స్ కు సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సీజన్ లో ప్రేరణ, కిరాక్ ఆర్పీ, ఏకనాథ్ హారిక, రేఖా భోజ్, బంచిక్ బబ్లూ, అంజలి పవన్, ప్రభాకర్ కంటెస్టెంట్లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Translate this News: