Hyderabad: నెలకు రూ.18లక్షల సంపాదన.. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ గురించి తెలిస్తే షాకే!
కుమారి ఆంటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. 2011లో మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా 5 కేజీల రైస్‌తో స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు రోజుకు క్వింటాల్ రైస్ అమ్ముతున్నారు. రూ.100కే నాన్ వెజ్ అందిస్తూ నెలకు రూ.18లక్షలకు పైగా సంపాదిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-30-at-8.00.17-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-28T163319.812-jpg.webp)