Bhainsa: కేటీఆర్ రాళ్ల దాటి ఘటన.. 23 మంది అరెస్టు
కేటీఆర్ రోడ్ షో రాళ్ల దాడి ఘటనలో పోలీసులు బీజేపీ, హిందూ సంఘాలకు చెందిన 23 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 15 మందిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
కేటీఆర్ రోడ్ షో రాళ్ల దాడి ఘటనలో పోలీసులు బీజేపీ, హిందూ సంఘాలకు చెందిన 23 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 15 మందిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
చంచల్ గూడ జైలులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి క్రిషాంక్ తో కేటీఆర్ ఈ రోజు ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓయూలో సెలవుల విషయమై క్రిషాంక్ పెట్టిన పోస్టు ఫేక్ అని నిరూపిస్తే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమన్నారు.
కిన్నెర వాయిద్యకారుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహిత దర్శనం మొగులయ్యకు.. మజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మొగులయ్య ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటున్న ఓ వీడియో వైరల్ కావడంతో కేటీఆర్ ఆయన్ని కలిసి ఆర్థిక సాయం చేశారు.
TG: మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్‌కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌తో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం తీవ్రంగా నడుస్తుంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న ఈసీ కొండా సురేఖను జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది.
TG: మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల వరంగల్ సభలో కేటీఆర్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని ఆమెకు నోటీసులు జారీ చేసింది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27 తమ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు.
TG: కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈరోజు మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు కేటీఆర్ బామ్మర్ది ఎడ్ల రాహుల్ రావు. కండువా కప్పి రాహుల్‌ను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్‌రెడ్డి. కేటీఆర్ సతీమణి శైలిమా చిన్నమ్మ కొడుకే ఈ ఎడ్ల రాహుల్.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిని తెలంగాణ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయవాడలో సీఎం జగన్ పై రాళ్లదాడిని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తూ తీవ్రంగా ఖండించారు. జాగ్రత్తగా ఉండాలి జగన్ అన్న..అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.