పూర్తిగా చదవండి..
KTR Road Show : హుజరాబాద్ లో కేటీఆర్ రోడ్ షో.. LIVE
కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హుజరాబాద్ లో భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్ షో, కేటీఆర్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Translate this News: