Telangana High Court: సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్!
TG: బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏరోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎంపై పిటిషన్ వేయడానికి పిటిషనర్‌కు అర్హత లేదని, విచారణార్హం కాదని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.