ప్లాప్ తో ఉన్న డైరెక్టర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ.. ఇదిగో ప్రూఫ్
ప్లాప్‌తో ఉన్న డైరెక్టర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ అనే విషయాన్ని ఫ్యాన్స్ నెట్టింట హైలైట్ చేస్తున్నారు. ఆచార్య ప్లాప్‌తో ఉన్న కొరటాల శివకు 'దేవర' తో హిట్ ఇచ్చాడని గతంలోనూ పూరీ జగన్నాథ్, సుకుమార్, త్రివిక్రమ్, బాబీ విషయంలోనూ ఇదే రిపీటైందని అంటున్నారు.