Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ తల్లిగా ప్రియమణి..మండిపడుతున్న అభిమానులు!
దేవర (Devara) సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే హీరోకి కథానాయికగా ప్రియమణి నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రియమణి ఎన్టీఆర్ జంటగా నటించిన యమదొంగ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/devara-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ntr-jpg.webp)