Devara Trailer: 'దేవర' ట్రైలర్... ఫ్యాన్స్ కు గూస్ బంప్సే..! ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో ఎన్టీఆర్ విజువల్స్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ ట్రైలర్ మీరు కూడా చూడండి. By Archana 10 Sep 2024 in సినిమా New Update Devara Trailer షేర్ చేయండి Devara Trailer: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘దేవర’. RRR లాంటి పాన్ వరల్డ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, సాంగ్స్ మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో ఎన్టీఆర్ విజువల్స్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ ట్రైలర్ మీరు కూడా చూడండి. దేవర ట్రైలర్ #jr-ntr #koratala-siva #devara మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి