లిమిట్స్ లో ఉండు.. మంత్రి కొండాకు ఎమ్మెల్యే నాయిని మాస్ వార్నింగ్!-VIDEO
వరంగల్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరో సారి తారా స్థాయికి చేరింది. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి భయటపడ్డాయి. సురేఖ లిమిట్స్‌లో ఉండాలని నాయిని వార్నింగ్ ఇచ్చారు.