మహిళా డాక్టర్ కు బైకర్ వేధింపులు.. శృంగార వీడియోలు పంపిస్తూ!
కోల్ కతాలో మరో వైద్యురాలు కామాంధుడి వేధింపులకు గురైంది. బైక్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిందనే కోపంతో దారుణంగా టార్చర్ చేశాడు ఓ బైకర్. ఆమెకు 17 సార్లు ఫోన్ చేసి విసిగించడంతోపాటు శృంగార వీడియోలు పంపించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.