Kolkata: ఉన్నావ్, హత్రాస్ కేసుల దర్యాప్తు అధికారుల చేతికి ట్రైనీ డాక్టర్ హత్య కేసు
కోలకత్తా డాక్టర్ హత్య కేసు దేశంలో ఎంత సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉన్నావ్, హత్రాస్ అత్యాచార ఘటనల్ని దర్యాప్తు చేసిన ఇద్దరు సీనియర్ సీబీఐ అధికారులకు కోల్కతా డాక్టర్ కేసును అప్పగించారు.