WhatsApp Treatment: ప్రాణాలతో చెలగాటమాడిన హాస్పిటల్ సిబ్బంది.. వాట్సాప్ వైద్యానికి వ్యక్తి బలి
కోదాడలోని ఓ ప్రైవేట్లో హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వరావు(48) మృతి చెందాడు. డాక్టర్ లేడని కాంపోడర్లు వైద్యం చేయడంతో వ్యక్తి మృతి చెందాడని బాధిత కుటుంబం సభ్యులు ఆరోపిస్తూ హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు.