లైఫ్ స్టైల్ Turmeric: ఉదయాన్నే ఇలా పసుపును తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిటికెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగటంతోపాటు కడుపు సంబంధిత వ్యాధులలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. By Vijaya Nimma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jackfruit : పనసకాయను కోసేటప్పుడు ఈ టెక్నీక్ వాడండి పనసకాయను కోసేటప్పుడు దాని నుంచి వచ్చే తెల్లటి జిగురు పదార్థం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీని కారణంగా కోయడం కష్టం అవుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో పనసకాయను సులభంగా కట్ చేయవచ్చు. కోసే ముందు కత్తికి ఆవ నూనె రాయడం ద్వారా కట్ చేయడం ఈజీ అవుతుంది. By Archana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బల్లులు, బొద్దింకలతో ఇబ్బందిగా ఉందా?ఈ చిట్కాలు పాటించండి! మీ ఇంట్లో బల్లులు,బొద్దింకలను వెనిగర్ ,బేకింగ్ పౌడర్,ఉప్పు, నిమ్మకాయ,కర్పూరం, లవంగాలతో ఇట్టే తరిమికొట్టవచ్చని మీకు తెలుసా?అయితే అది ఎలానో ఈ ఆర్టికల్ లో చూద్దాం. By Durga Rao 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kitchen Tips: వంటగదిలో ఉక్కపోత చంపేస్తుందా? ఇది ఫాలో అవ్వండి వంటగది వేసవిలో వేడి పరిమితికి మించి కాలిపోతుంది. రోజుకు 2,3 సార్లు వంటి చేస్తేవారు దీనిని చల్లగా.. తాజాగా ఉంచడం కష్టంగానే ఉంటుంది. వంట సమయాన్ని, కొన్ని చిట్కాలు పాటిస్తే వంటగదిలో వేడిగా ఉండదు. ఆ చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ అర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నారా..అయితే కచ్చితంగా ఈ పంచామృతాన్ని తీసుకోవాల్సిందే! జీలకర్ర, మెంతి, కొత్తిమీర, మెంతులు, ఆకుకూరల వంటి ఐదు రకాల ఔషదాలను మనం నిత్యం ఉపయోగిస్తునే ఉంటాం. కడుపు, జీర్ణక్రియ కోసం వీటిని పంచామృతం అంటారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి వేసవిలో వచ్చే పొట్ట సమస్యలు దూరం అవుతాయి. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kitchen Tips: ఆకుకూరలు వండేటప్పుడు.. ఇవి తప్పక పాటించాలి ఆకుకూరల్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. రోజూ ఆహారంలో వీటిని తినడం ఎంతో ఆరోగ్యకరం. కానీ ఆకుకూరలు వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. లేదంటే వాటిలోని పోషకాలను కోల్పోతారు. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి . By Archana 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kitchen Tips: ఇలా చేస్తే కొత్తిమీర రెండు వారాలైనా పాడుకాదు..తాజాగా ఉంటుంది ఆహారంలో కాస్త కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు. కొత్తిమీర తాజాగా ఉండాలంటే దాన్ని ప్లాస్టిక్ బాక్సులో ఉంచి దాని చుట్టూ క్లాత్ చుట్టిపెడితే రెండు వారాల పాటు పాడవకుండా ఉంటుంది. కొత్తిమీర పాడవకుండా ఇంకా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకోవాలంటే ఆర్టికల్లోకి వెళ్ళండి. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Baking Powder : బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడాను ఎలా గుర్తించాలి?.. ఎలా ఉపయోగపడతాయి? బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడాను గుర్తించాలంటే.. గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడాను కలిపితే ఎలాంటి తేడా ఉండదు. అదే.. గోరువెచ్చని నీటిలో బేకింగ్ పౌడర్ కలిపితే నీటిలో బుడగలు వస్తాయి. ఈ పద్ధతితో వీటిని గుర్తించవచ్చు. By Vijaya Nimma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kitchen Tips: మీ కిచెన్ జిడ్డుగా ఉందా?..ఇలా సులభంగా క్లీన్ చేయండి కిచెన్ సింక్ శుభ్రంగా ఉంచకపోతే దుర్వాసనతోపాటు ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కోసిన నిమ్మకాయలో ఉప్పు, బేకింగ్ సోడాను నీళ్లు, వెనిగర్, బేకింగ్ సోడా, ఆలివ్ ఆయిల్ వంటి వస్తువులను ఉపయోగించి సింక్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు. By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn