Latest News In Telugu Kitchen Tips: కిచెన్లో ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు వాడుతున్నారా?..ఈ ముప్పు తప్పదు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు మీద కూరగాయలు, మాంసం వాటివి కత్తిరించడం వలన ఆనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. కూరగాయలు కోసినప్పుడు ప్లాస్టిక్స్ శరీరంలోకి చేరి అనేక తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Kitchen Tips : ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో నుంచి బొద్దింకలు పరార్! ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువైతే హోం రెమెడీస్ ద్వారా తరిమి కొట్టొచ్చు. లవంగాలు, బేకింగ్ సోడా, వేప, బే ఆకు, దాల్చినచెక్క, కీరదోస..వీటిని బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచితే ఈ వాసనకు బొద్దింకలు రాకుండా ఉంటాయి. By Bhoomi 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Kitchen Tips: క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ ఎప్పుడూ తాజాగా ఉండాలంటే ఇలా చేయండి కూరగాయాల్లో కొన్ని ఖరీదైన వాటినికి నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ నిల్వ ఉండాలంటే ఓ గాజుసీసాలో నీళ్లుపోసి స్ప్రింగ్ ఆనియన్స్ వేర్లు మునిగేలా పెడితే కొన్ని రోజుల వరకు తాజాగా ఉంటాయి. By Vijaya Nimma 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tomato Benefits: టమోటాకు బదులు కూరల్లో ఇవి వాడుకోవచ్చు..టేస్ట్ ఏ మాత్రం తగ్గదు ప్రతీ వంటలో టమాటా కావాల్సిందే. రుచితో పాటు గ్రేవీ కావలంటే టమాటాలు వేస్తాయి. వీటికి బదులు రెడ్ క్యాప్సికమ్స్, సొరకాయ వంటి వెజిటేబుల్స్, చింతపండు, ఉసిరి, పెరుగు వంటి వాడుకుంటే వేసుకుంటే సేమ్ టమాటా వేసుకున్న టేస్టే వస్తుంది. By Vijaya Nimma 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kitchen Tips: ఆకు కూరలు ఇంట్లో తాజాగా ఉండాలంటే ఇలా చేయండి మన ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిది. పాలకూర, తోటకూర, బచ్చలి, మెంతి, గోంగూర వంటి ఆకుకూరల్లో పొటాషియం, సోడియం, ప్రొటీన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకు కూరలను రోజూ తింటే అనేక సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. By Vijaya Nimma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kitchen Tips: వంటగదిలో ఇలా చేస్తే చీమలు, పురుగులు పరార్ వంటగదిలో వస్తువులు, ఆహార పదార్థాలకి చీమలు పడుతున్నాయి. ఇలాంటి సమస్యలకు కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటితో ఈ సమస్యను దూరం చేయవచ్చు. ఇలా చేయడం వలన వంటింట్లోకి చీమలు పురుగులు రాకుండా ఉండాలంటే ఘాటు వాసన ఉన్న కొన్ని వస్తువలను అక్కడక్కడ పెట్టాలి. By Vijaya Nimma 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tips : మీ ఇంట్లో నుంచి బొద్దింకలను తరమాలంటే.. ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..!! ఇంట్లో బొద్దింకల బెడదను తట్టుకోలేకపోతున్నారా? అయితే వీటిని వదిలించుకునేందుకు బేకింగ్ సోడా సహాయం తీసుకోవచ్చు. బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీళ్లలో కలిపి...దానికి కొంచెం చెక్కెర కలపండి. బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయండి. ఫలితం మీరే చూస్తారు. By Bhoomi 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మీ వంట ఇంటి పనులను త్వరగా అవ్వాలా.. ఈ చిట్కాలు మీకోసం!! ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకూ.. వంటింట్లో ఏదొక పని ఉంటూనే ఉంటుంది. ఉదయాన్నే టీ - కాఫీలతో మొదలయ్యే వంటింటి పని.. రాత్రి భోజనాల తర్వాత కూడా పూర్తవ్వదు. మరుసటిరోజు చేసుకోవచ్చని అలసటతో పడుకుంటాం. కొన్ని చిట్కాలను తెలుసుకుంటే.. మనం రోజూ చేసే పనుల్లో కొన్ని ఈజీగా పూర్తి చేసేయొచ్చు. By E. Chinni 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn