KMM SUICIDE : ఖమ్మం జిల్లాలో దారుణం..ప్రేయసికి ఎంగేజ్ మెంట్..ప్రేమికుడి సూసైడ్
ఆమెకు 16.. అతనికి 17..తెలిసీ తెలియని వయసు. కానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉండగానే ఆ బాలికకు తల్లిదండ్రులు ఇటీవల మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేశారు. అయితే ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Telangana Crime: షాకింగ్ వీడియో.. కూర వేయలేదని మహిళ మెడపై గొడ్డలితో కొట్టి కొట్టి..!
ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో మహిళపై దాడి కలకలం రేపింది. అన్నం తింటుండగా తోటి కార్మికుడికి కూరలేదని చెప్పడంతో ఆగ్రహంతో గొడ్డలితో దాడి చేశాడు. మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళన సృష్టించింది.
Love Couple Suicide: తెలంగాణలో విషాదం.. ఆమెకు 15, అతడికి 38 ఏళ్లు.. భద్రాచలం లాడ్జిలో ఏం చేశారంటే?
భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ లాడ్జిలో యువకుడు రవి, మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువకుడికి ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Tulikasri Brother Reveals Shocking Facts | చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి | Khammam Crime | RTV
Tulikasri Mother Emotional Words | బలవంతంగా ఓయో కి తీసుకెళ్లి | Khammam Tulikasri Incident | RTV
Husband Harassment Wife | నాకు ఆ వీడియో లో లాగే కావాలి | Wife And Husband Incident In Khammam | RTV
Khammam Crime: మామ, కోడలు శృంగారం.. కూతురు చూడటంతో చంపేశారు - కోర్టు సంచలన తీర్పు
కన్న కూతుర్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన కేసులో తల్లితోపాటు ఆమె మామకూ ఖమ్మం కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి న్యాయస్థానంలో జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ సోమవారం తీర్పు చెప్పారు.
TG Crime: ఖమ్మంలో విషాదం... కన్నబిడ్డల కోసం పోరాడిన ఓ తండ్రి విషాదగాథ
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండాలో విషాదం చోటు చేసుకుంది.పరశురాం అనే వ్యక్తి కుమారుడు సందీప్ మృతి చెందాగా కూతురు సింధు తీవ్రంగా గాయలతో మంచానికే పరిమితమైంది. ఇవన్నీ మానసికంగా కృంగి తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2025/09/24/khammam-crime-2025-09-24-15-32-06.jpg)
/rtv/media/media_files/2025/09/05/telangana-love-couple-suicide-in-bhadrachalam-private-lodge-1-2025-09-05-14-47-31.jpg)
/rtv/media/media_files/2025/07/08/videotaping-married-woman-taking-bath-1-2025-07-08-10-22-30.jpg)
/rtv/media/media_files/2025/07/01/khammam-crime-news-2025-07-01-20-23-30.jpg)