Sandeep: మ్యాట్రీమోనీలో భారీ మోసం.. ఐఏఎస్నంటూ రూ.2 కోట్ల కట్నం దోచేసి దారుణం!
ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమోతు సందీప్ అనే వ్యక్తి ఐఏఎస్నని నమ్మించి మ్యాట్రిమోని ద్వారా ఆదోనికి చెందిన శ్రావణిని పెళ్లి చేసుకుని రూ.2 కోట్లు కొట్టేశాడు. అంతటితో ఆగకుండా అదనపు కట్నం కోసం వేధించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడి ఫ్యామిలీని పోలీసులు అరెస్ట్ చేశారు.
షేర్ చేయండి
Khammam Crime: కోరిక తీర్చలేదని మాటువేసి వేటు వేశాడు
TG: ఖమ్మంలో తన కోరిక తీర్చలేదని సైదమ్మ అనే వివాహితను కత్తితో దారుణంగా నరికి చంపాడు శ్రీను. ఆ తరువాత తాను కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదమ్మ మృతి చెందగా.. శ్రీను పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి