TG JOB MELA: తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 80 కంపెనీల్లో 5 వేల జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే!
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. సింగరేణి సంస్థ సహకారంతో మే 24న ఖమ్మం వైరాలో మేగా జామ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. 80 సంస్థలు, 5000 ఉద్యోగాలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.