ముంబైలో భారీగా బంగారం పట్టివేత.. నలుగురు మహిళలు అరెస్టు
కెన్యా నుంచి ముంబైకి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న నలుగురు మహిళలను అధికారులు అరెస్టు చేశారు. సమాచారం రావడంతో వెంటనే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. రూ.4 కోట్ల విలువ చేసే 5.185 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.