తెలంగాణPalla Rajeshwar Reddy: కేసీఆర్ ఫౌంహౌస్‌లో జారిపడ్డ MLA.. పల్లాకు తీవ్ర గాయాలు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గాయాలపాలైయ్యారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో బుధవారం ఆయన జారిపడ్డారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలింస్తున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరుకానున్న సందర్భంగా ఆయన ఫాంహౌస్‌కు వెళ్లారు. By K Mohan 11 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణహరీశ్ రావుకు BRS పగ్గాలు.. ఫాంహౌస్‌లో KCRతో కీలక భేటీ..! KCR పార్టీ పగ్గాలు ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత ఇష్యూ BRSలో సంచలనంగా మారింది. కవిత, కేటీఆర్‌ల మధ్య విభేదాలు హరీశ్ తగ్గించేందుకు ట్రై చేస్తున్నారు. ఫాంహౌస్‌లో KCRతో వారం రోజుల్లో 4సార్లు హరీష్ భేటీ అయ్యారు. By K Mohan 30 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn